Overweight And Obesity In Children..
మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా పిల్లల్లో ఒబెసిటి సమస్య ఎక్కువవుతుంది.. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికే ముప్పుగా మారి ప్రాణాల మీదకు వస్తోంది. మరి దీనిని ఎలా నియంత్రించాలి.. ఒబెసిటీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ జానకీ శ్రీనాధ్ గారి మాటల్లో తెలుసుకుందాం. https://www.youtube.com/watch?v=6xcpYkxWxto



