పిల్లల్లో పాల పళ్ళు సమయానికి రాకపోతే ఏం చేయాలి..

 

చిన్నపిల్లలకి పాల పల్లు దాదాపు 6 నుండి 12 నెలల మధ్య కాలంలో వస్తాయి. కొన్ని సందర్భాల్లో, కొందరికి వేగిరంగా రావొచ్చు, మరికొందరికి ఆలస్యంగా రావొచ్చు. అయితే, పాల పల్లు రాగానే డాక్టర్ ని సంప్రదించడం మంచిది అంటున్నారు అనురాధ గారు. ఎందుకంటే పిల్లల బృషింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలనే విషయంలో అవగాహన కోసం. పాల పల్లు విషయంలో కేర్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=QluwCInrkTw

 

 


More Baby Care