కుడిఎడమల తేడా ఎందుకు?

 

 

అంజలిస్థాని పుష్పాణి వాసయన్తి కరద్వయం |

అహో! సుమనసాం ప్రీతిర్వామదక్షిణయోస్సమమ్ ||

దోసిట్లో పూలని ఉంచుకుంటే... వాటికి ఇది కుడిచేయి, ఇది ఎడమచేయి అన్న పక్షపాతంతో ప్రవర్తించవు కదా! పూల సువాసన రెండు చేతులకీ సమానంగానే అబ్బుతుంది. అలాగే మంచి మనసు ఉన్నవారు అందరినీ ఇలాగే సమానమైన భావంతో ఆదరిస్తారు.

 

..Nirjara


More Good Word Of The Day