బేబీతో కనెక్ట్ అవ్వడం ఎలాగో మీకు తెలుసా!

బేబీ తో కనెక్ట్ అవడం ఎలాగో తెలుసా? దీనిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? అదేనండి, ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వచ్చో తెలుసా? చాలా మంది అనుకోవడం ఏంటంటే వాళ్ళ బేబీ తో అనుబంధం పుట్టిన తర్వాత మొదలవుతుందని. కానీ, గర్భంలో ఉన్నప్పటి నుండే మీరు మీ బేబీ తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=DWP136bFcp4

 


More Baby Care