ఈ మధ్యకాలంలో సిజేరియన్ ఆపరేషన్ విధానానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ సిజేరియన్ కన్నా సహజ పద్దతుల్లోనే బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిదని అంటున్నారు వైద్యులు. సహజ పద్దతుల్లో బిడ్డకు జన్మనివ్వడం వలన తల్లి నుండి బిడ్డకు ఒక రకమైన స్నేహపూర్వక బాక్టీరియా అందుతుంది. దీనివలన భవిష్యత్తులో బిడ్డకు ఎలాంటి అనారోగ్యకరమైన ఆస్తమా, శ్వాసకోస వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన బిడ్డకు ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికి ఒక రకమైన బాక్టీరియా ఉపయోగపడుతుంది. అది కేవలం సహజ పద్దతుల్లో జన్మనివ్వడం ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


More Baby Care