ప్రపంచమంతా నా కుటుంబమే

 

 

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్‌

ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌॥

అల్పబుద్ధి ఉన్నవాడు ఇతను నావాడు, అతను పరాయివాడు అంటూ లెక్కలు వేస్తుంటాడు. కానీ విశాలమైన హృదయం కలిగినవాడు ప్రపంచమంతా తన కుటుంబమే అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు.

 

 

..Nirjara


More Good Word Of The Day