స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:త్రయోదశి:రా.07:43 వరకు
వారం: బుధవారం
నక్షత్రం: హస్త:రా:12.14వరకు
వర్జ్యంఉ: 08.03-09.43వరకు
దుర్ముహూర్తం:ఉ 11.31-12.22వరకు
అమృతకాలం: సా.06.00-07.46వరకు
రాహుకాలం:మ 12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 5.40
సూర్యాస్తమయం : సా 6.14