స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:చతుర్దశి:ఉ].06:28 వరకు
వారం: బుధవారం
నక్షత్రం:ఉత్తరాషాడ : సా.3:48 వరకు
వర్జ్యం:రా: 12.33-02.13వరకు
దుర్ముహూర్తం:ఉ 11.39-12.27వరకు
అమృతకాలం: ఉ.08.25-10.03వరకు
రాహుకాలం:మ 12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 5.50
సూర్యాస్తమయం : సా 6.08