స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిథి:పంచమి :మ.12.09 వరకు
వారం : ఆదివారం
నక్షత్రం:అశ్విని :రా.07.01వరకు
వర్జ్యం: మ:03.13-04.45వరకు
దుర్ముహూర్తం:సా 04.27-05.13వరకు
అమృతకాలం: మ. 12.11-01.42 వరకు
రాహుకాలం:సా 4.30-06.00వరకు
సూర్యోదయం:ఉ 6.29
సూర్యాస్తమయం: సా 5.59