క్యారెట్... అందాల గని..!


క్యారెట్ అందాల గని అన్న విషయం మీకు తెలుసా? క్యారెట్ లోని పోషకాలు, ఆంటి ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యాంగా సహజ మెరుపుతో ఉంచుతాయి. అందుకే, క్యారెట్ ని సౌందర్య పోషణలో భాగంగా తరచూ వాడుతూ ఉంటే వయసుతో పాటు వచ్చే మార్పు ప్రభావం చర్మం పై పడకుండా ఉంటుంది. అయితే, క్యారెట్ ని ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=0ZwdHilG0tE

 

 

 


More Beauty Care