భవానీ అష్టకం

 

Information on Bhawani Astakam Prayer to the Goddess Bhavani. Bhavani Ashtakam Spiritual Mantras by teluguone

 

శ్లో:సర్వ చైతన్య రూపాంతామ్! ఆద్యాం విద్యాంచ ధీమహి, బుద్ధిం యానః
ప్రచోదయాత్!!

న తాతో నమాతా న బంధుర్నదాతా నపుత్రో నపుత్రీ నభ్రుత్యో నభర్తా!
నజాయా నవిద్యా నవృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

భవాబ్ధా వపారే మహా దు:ఖ భీరు: పపాత ప్ రకామీ ప్రలోభీ ప్రమత్తః!
కు సంసార పాశ ప్రబద్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

నజానామి దానం నచ ధ్యానయోగం నజానామి తంత్రం నచ స్తోత్ర మంత్రం!
నజానామి పూజాం నచన్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

నజానామి పుణ్యం నజానామి తీర్ధం నజానామి ముక్తిం లయం వా కదాచిత్!
నజానామి భక్తిం వ్రతంవాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

కుకర్మీ కుసంగే కుబుద్ది: కుదాసః కులాచార హీనః కదాచారలీనః!
కుదృష్టి: కువాక్య ప్రబంధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్!
నజానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతేశతృ మధ్యే!
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

అనాధో దరిద్రో జరారోగ యుక్తో మహాక్షీణ దీనః సదా జాడ్య వక్త్రః!
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని!!

ఇతి శ్రీమచ్చంకరాచార్య కృతం

౧.కాత్యాయని మహామాయే భవాని భువనేశ్వరి!
సంసార సాగరే మగ్నం(మగ్నాం) మాముద్ధర కృపామయే!!

జగదంబ విశ్వపాలినీ మాతాకీ జై.
హరయే నమః

౨.మహాదేవ శంభో గిరీశ త్రిశూలిన్!
త్వయేదం సమస్తం విభాతీతి యస్మాత్!
శివాదన్యధా దైవతం నాభిజానే!
శివోహం శివోహం శివోహం శివోహం
!!


More Stotralu