లిప్‌స్టిక్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లిప్‌స్టిక్ వేసుకోవడం చాలా మంది అమ్మాయిలకి సరదా..? నలుగురిలో ఎట్రాక్షన్‌గా కనిపించాలన్నా.. పెదాలను మరింత అందంగా తీర్చిదిద్దాలన్నా.. అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ లిప్‌స్టిక్కే. అందుకే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త రకం లిప్‌స్టిక్‌ని వాడేస్తుంటారు. అయితే లిప్‌స్టిక్‌ని ఎలాపడితే అలా వేసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఆ సమయంలో కొన్ని చిట్కాలను పాటించాలట.. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=nVWHuo5UNAQ



