Back Pain and Ligament Pain During Pregnancy..

ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా మహిళలు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు కదా అని ఎలాంటి పని చేయకుండా అలాగే ఉంటారు. కానీ అలాగే ఉన్నా లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసుకోవచ్చు. ఏయే వ్యాయామాలు చేస్తే మంచిది... వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డాక్టర్ వినత పులి ఈ వీడియో ద్వారా చెబుతున్నారు. మీరు కూడా ఆ వ్యాయామాలు ఏంటో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=ciyynLG_zec


More Baby Care