• Prev
  • Next
  • సర్దుకుపోయిన భార్య

    సర్దుకుపోయిన భార్య

     

    “భార్యాభర్తలన్నాక గొడవలయినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలని మీ ఆవిడతో

    చెప్పొచ్చు కదరా!” అన్నాడు తండ్రి హితబోధ చేస్తూ.

    “చెప్పాన్నాన్నా...అందుకే మొత్తం సామానంతా సర్దుకొని పోయింది" చెప్పాడు పుత్రరత్నం.

    “ఆఁ.” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.

  • Prev
  • Next