• Prev
  • Next
  • విరాళంగా ఇచ్చిన లంచం

    విరాళంగా ఇచ్చిన లంచం

    " తుఫాన్ బాధితులకు సహాయం అందించాలని మేము మా ఒక్కరోజు సాలరినీ

    విరాళంగా ఇచ్చాము " అని గొప్పగా చెప్పాడు పక్కింటి సుబ్బారావుతో వెంకట్రావు.

    " ఓస్ అంతేనా...? మేము మా ఒక్కరోజు సంపాదించే లంచాన్నే విరాళంగా ఇచ్చాం

    తెలుసా ? " అని ఇంకాస్త గొప్పగా చెప్పి పకపక నవ్వాడు సుబ్బారావు.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు.

  • Prev
  • Next