• Prev
  • Next
  • వాళ్ళు పంచలు కట్టుకున్నారు కాబట్టి

    వాళ్ళు పంచలు కట్టుకున్నారు కాబట్టి

     

    “ఓరేయ్ కిరణ్...మహాభారతం గురించి నీకు తెలుసా?”అడిగాడు నరసింగ్.

    “బాగా తెలుసురా.ఎందుకు ?” అన్నాడు కిరణ్.

    “మరి భారతంలో పంచపాండవులకి ఆ పేరు ఎలా వచ్చింది?”అమాయకంగా అడిగాడు

    నరసింగ్.

    “వాళ్లందరూ పంచెలు కట్టుకుంటారు కాబట్టి వారిని పంచపాండవులు అని పిలుస్తారు"అని

    చెప్పి పకపక నవ్వాడు కిరణ్.

  • Prev
  • Next