• Prev
  • Next
  • ముందు సీట్లోకిరా..అన్నీ కనిపిస్తాయి

    ముందు సీట్లోకిరా..అన్నీ కనిపిస్తాయి

     

     

    బాగా పొద్దుపోయాక భార్య భర్తలు
    మొబైల్ లో ఇలా మాట్లాడుకుంటున్నారు..
    భార్య :ఎక్కడున్నారు..!?
    ఎందుకు టెన్సన్ గా మాట్లాడుతున్నా‌రు..?
    భర్త :నేను కారులో ఉన్నా...!
    కారు స్టీరింగ్, క్లచ్, బ్రేకు, యాక్సలరేటర్
    అన్నీ దొంగలెత్తుకు పోయారు..
    ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావ్...?

    భార్య: మందు తాగావా..? 😠😠
    భర్త :కొద్దిగా తీసుకున్నా..😊
    ఐనా నేను కారు గురించి మాట్లాడుతుంటే
    నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి..?
    భార్య : ఆ వెనుక సీట్లోనుంచి
    ముందు సీట్లోకిరా..అన్నీ కనిపిస్తాయి.😂😂
    😂😜😋😝😄

     

     

  • Prev
  • Next