• Prev
  • Next
  • పెళ్ళైపోతుంది..!

     

    పెళ్ళైపోతుంది..!

     

     

     

    "ఆడపిల్లలు పక్కనుంటే ఫోజుకోసం ఒంటిచేతితో కారు నడపకు" అన్నాడు తండ్రి "

    అలా నడిపితే యాక్సిడెంట్లు అవుతాయ్ కదా నాన్న..?!" అడిగాడు కొడుకు"

    కాదురా బుద్ధిలేని వెధవా..! నాలా నీకు పెళ్ళైపోతుంది..!"

    అసలు విషయం చెప్పాడు  తండ్రి

  • Prev
  • Next