• Prev
  • Next
  • పాల వ్యాపారం చేసేవాడు

    పాల వ్యాపారం చేసేవాడు

     

    “మా వ్యాపారానికి ఆ శివకేశవులిద్దరూ బాగా సాయం చేత్తారండి" అన్నాడు పాలవాడు.

    “అదెలా?” అమాయకంగా అడిగాడు గుర్నాధం.

    “విష్ణువు వుండేది పాల సముద్రంలో, గంగ ఉండేది శివుని తలపైనే కదండీ"

    “అవును..”

    “మరి ఆ రెండు కలిపితేనే కదండీ మా వ్యాపారం" తెలివిగా అన్నాడు పాలవాడు.

    “ఆఁ..”నోరు తెరిచాడు గుర్నాధం.

  • Prev
  • Next