• Prev
  • Next
  • పక్కనున్న థియేటర్ కి తీసుకెళ్ళు

    పక్కనున్న థియేటర్ కి తీసుకెళ్ళు

    " నర్స్..పేషెంట్ కి ఆపరేషన్ చెయ్యాలి. పక్కనున్న థియేటర్ లోకి తీసుకెళ్ళు " అని

    చెప్పాడు కొత్తగా హాస్పిటల్లో చేరిన నర్స్ తో.

    " అలాగే సార్...ఇంతకూ పక్క థియేటర్లో ఏం సినిమా ఆడుతుంది సార్ " అని గబుక్కున

    నాలిక్కరుచుకుంది నర్స్.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.

  • Prev
  • Next