• Prev
  • Next
  • నీకు సగం - నాకు సగం

    నీకు సగం - నాకు సగం

     

    “రాజ్యం, భోజనం వడ్డించవే. ఆఫీసుకు టైం అవుతున్నది" కంగారు పడుతూ అన్నాడు

    భర్త.

    “రైస్ సగమే ఉడికిందండి" అంది భార్య రాజ్యం.

    “అయితే ఉడికిన ఆ సగం నాకు పెట్టి, మిగిలిన సగం నువ్వు ఉడికించుకుని తాపీగా

    తిను" అన్నాడు భర్త.

    “ఆఁ..." ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.

  • Prev
  • Next