• Prev
  • Next
  • దొంగ నా కుక్క

    రమేష్ : మా టైగర్ చాలా తెలివైంది అని చెప్పాడు.

    సురేష్ : ఏంటో దాని గొప్పతనం? అంటూ ప్రశ్నించాడు.

    రమేష్ : పొద్దున్నే నాకు పేపర్ తెచ్చిస్తుంది.

    సురేష్ : ఇదీ విశేషమేనా... అన్ని కుక్కలూ చేసేదేగా

    రమేష్ : కానీ మేం పేపర్ వేయించుకోముగా!

  • Prev
  • Next