• Prev
  • Next
  • దీపావళి జోక్స్

     

    దీపావళి జోక్స్

     

     

    భార్య : కారణం లేకుండా తాగను అన్నారు కదండీ.. మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు..?
    భర్త : దీపావళి వస్తుంది కదా.. అందుకే తాగాను.
    భార్య : దానికి తాగడానికి సంబంధం ఏంటి (కోపంగా)
    భర్త : రాకెట్ కాల్చడానికి సీసా ఎవరు తెచ్చిస్తారు?

     

  • Prev
  • Next