• Prev
  • Next
  • దిసీజ్ చికాగో పోలీస్ స్టేషన్

    దిసీజ్ చికాగో పోలీస్ స్టేషన్

    " సార్ ! మా ఫోన్ లో మాట్లాడుతుంటే మధ్యలో STD, ISD లు కలుస్తున్నాయి. " అని

    సుధీర్ ఫోన్ లో ఫిర్యాదు చేశాడు.

    " వాట్ డూ యూ వాంట్ ? దిసీజ్ చికాగో పోలీస్ స్టేషన్ " అని అన్నాడు అవతలి వ్యక్తీ.

  • Prev
  • Next