• Prev
  • Next
  • తండ్రి పోలికలు వచ్చిన కొడుకు

    తండ్రి పోలికలు వచ్చిన కొడుకు

     

    “ నాన్నగారూ... నాన్నగారూ...తమ్ముడు కాగితాలతో బొమ్మలు చేసి ఆడుకుంటున్నాడు "

    చెప్పింది కూతురు.

    “ వాడి చేతిలో మంచి ఆర్ట్ ఉంది.నీలా తల్లి పోలికలు రాలా...అన్నీ నా పోలీకలే...”

    అన్నాడు తండ్రి సంతోషంగా.

    “ ఆ కాగితాలు మీరు ఆఫీసునుండి తెచ్చుకున్న ఫైల్స్ లోనివి నాన్నగారు " అని చెప్పి

    ముసిగా నవ్వింది కూతురు.

    “ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి..

  • Prev
  • Next