• Prev
  • Next
  • చిరంజీవి సినిమా చూస్తున్నప్పుడు

    చిరంజీవి సినిమా చూస్తున్నప్పుడు

    ఒక సినిమా హల్లో చిరంజీవి నటించిన సినిమా ఆడుతుంది.

    తెరమీద రొమాంటిక్ సీన్ మంచిరంజుగా సాగుతుంది. ఇంతలో ఒకతను లోపలికి వచ్చి

    సీటు వెతుక్కుని కూర్చున్నాడు.

    అతని మెత్తగా తగిలింది. చూశాడు. ఏముంది ఒకామె ఒల్లో కూర్చున్నాడు.

    " సారీ అండీ...చీకట్లో సరిగ్గా కనబడలేదు ఏమనుకోకండి " అని లేచాడు అతను.

    " ఇప్పుడు మాత్రం అనుకుంటానండీ! ఇందాక ఎంత బాగుందో " అని మెలికలు తిరుగుతూ

    చెప్పింది ఆమె.

    " ఏమిటి బాగుంది..సినిమానా ? లేక నేను కూర్చోవటమా " అని అమాయకంగా

    అడిగాడు అతను.

    " రెండూ బాగున్నాయి " అని సిగ్గుపడుతూ చెప్పింది ఆమె.

    గబుక్కున అక్కడి నుండి తుర్ర్ మన్నాడు అతను.

  • Prev
  • Next