• Prev
  • Next
  • గొడుగెందుకు పారేసావ్... ఏ..

     

     

    గొడుగెందుకు పారేసావ్

    వర్షంలో తడుద్దామని

    ఏ..?

    నాకిష్టం

    ఏ..?

    చిన్నప్పటి నుంచి అలవాటు

    ఏ..?

    జ్వరమెుస్తే స్కూల్ డుమ్మా కొట్టొచ్చని

    ఏ..?

    నీ బొంద ఏ... ఆ గొడుగు కొట్టుకుపోతుంది అవసరముంటే పట్టుకొని ఇంటికెళ్ళు 0.o

  • Prev
  • Next