• Prev
  • Next
  • ఎక్కువ చేస్తే..సిమ్ మారుస్తా..!

    ఎక్కువ చేస్తే..సిమ్ మారుస్తా..!

    ఇద్దరు ప్రేమికులు పార్క్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు

    "నేను సెల్‌ఫోన్ అయితే నీవు సిమ్‌కార్డు‌వు" చెప్పింది రాధ

    "యురేకా"..అంటూ కేకేసి రాధను కౌగిలించుకోబోయాడు గోపి

    "ఓవర్ యాక్షన్ చేస్తే సిమ్‌కార్డు మార్చేస్తా" వార్నింగ్ ఇచ్చింది రాధ

  • Prev
  • Next