TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ ఓరేయ్...మనం సరయిన తిండి తిని వ్యాయామం చేస్తే,
వందేళ్ళు బ్రతుకుతాము తెలుసా ?” అన్నాడు సింగ్.
.png)
“ వందేళ్ళు ఎవరు బ్రతకాలనుకుంటార్రా ?” అమాయకంగా
అడిగాడు గోవింద్.
“ 99 ఏళ్లు బ్రతికినవాడు " ఠక్కున అన్నాడు సింగ్.