• Prev
  • Next
  • Telugu Cartoon Jokes

    Telugu Cartoon Jokes

    తెలుగు కార్టూన్ జోక్స్

    అన్ని వేళలా అందరికీ కావలసిందీ, అందరినీ అలరించేది కేవలం హాస్యరసం మాత్రమే !

    అందుకే నవరసాల్లో హాస్యానికి పెద్ద పెద్ద పీట ఉంటుంది. కాని వెనుకటి ఎవరో నవ్వు

    నాలుగు విధాల చేటు అన్నారట! కాని ఇప్పుడు లోకమంతా నవ్వు నాలుగు విధాల గ్రేటు

    అని ఒప్పుకుంటున్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది డాక్టర్లు పరిశోధనలు చేసి నవ్వడం వల్ల మనిషికి ఆరోగ్యం,

    మానసిక ఉల్లాసం చేకూరతాయని అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని సలహాలు

    ఇస్తుంటారు. అందుకే సరదాగా తెలుగు కార్టూన్ జోక్స్ చదువుకొని నవ్వుకోండి.

  • Prev
  • Next