• Prev
  • Next
  • Sunil Classroom Comedy Dialogues

    Sunil Classroom Comedy Dialogues

    " సొంతం " అనే సినిమా పేరు వినే ఉంటారు కదా ! అదేనండీ ప్రముఖ కామెడీ చిత్రాలా

    దర్శకుడైనా ఇ.వి .వి. సత్యనారాయణ గారి మొదటి కొడుకు ఆర్యన్ రాజేష్, నమిత

    జంటగా కలిసి నటించిన చిత్రం. ఆ సినిమా గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆ

    సినిమాని ఎక్కడైనా చూసిన మనకు వెంటనే ఆ సినిమాలో సునీల్ చేసిన కామెడీనే

    గుర్తుకు వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు కదా ! ఆశ్చర్యం ఎలా ఉంటుంది.

    ఉండదు. ఎందుకంటె ఆ సినిమాలో సునీల్ చేసిన కామెడీ అలాంటిది మరి.

     

    క్లాసురూములో లెక్చరర్ అయిన యం. యస్. నారాయణతో సునీల్ చెప్పే కామెడీ

    డైలాగ్ సీనుని చూసి సరదాగా కాసేపు నవ్వుకుందాం. " ప్రేమిస్తే పోయేదేమి లేదు మహా

    అయితే తిరిగి ప్రేమిస్తారు " అని మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన లవ్ సెంటిమెంట్ డైలాగ్

    కి పేరడీగా " నవ్విస్తే పోయేది ఏమిలేదు మహా అయితే తిరిగి నవ్వుతారు " అనేలా మన

    సునీల్ కామెడీ ఉంటుంది.

  • Prev
  • Next