• Prev
  • Next
  • Pakkinti Vadi Polika

    పక్కింటి వాడి పోలిక

    సుభద్ర పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది.

    మాటలమధ్యలో " బాబు మనిద్దరిలో ఎవరి పోలికో చెప్పు ? " అని ప్రేమగా పిల్లాడిని

    చూస్తూ భార్యని అడిగాడు భర్త.

    " మీరు మరీ అమాయకులండి. మొన్నీ మధ్య మన పక్క పోర్షన్ ఖాళీ చేసిన సుధీర్

    లా లేడు మన బాబు " అని గబుక్కున నాలిక్కరుచుకుంది సుభద్ర.


  • Prev
  • Next