• Prev
  • Next
  • Pacchadi Banda

    Pacchadi Banda

    ”ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? ”అని

    అడిగింది రజని.

    ” నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయి

    మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి

    బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను.” గర్వం గా చెప్పింది

    రేఖ.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది రజని.

  • Prev
  • Next