TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పక్కింటావిడ చీర
“ఏమండోయ్...పక్కింటావిడ చీర చూసారా ఎంత బాగుందో? ”
అంది సూర్యకాంతం.
.png)
“ చూడడమేమిటి కాంతం...దానిని నేనే తెస్తేను....” అనేసి
గబుక్కున నాలిక కరుచుకున్నాడు తిలక్.