• Prev
  • Next
  • Lover Heroine Laga Unte

    Lover Heroine Laga Unte

    లవర్ హీరోయిన్ లాగ ఉంటే

    " నా లవర్ నన్ను హీరోయిన్ లా వుంటావు అని అన్నాడే " అని సంతోషంగా గీతతో

    చెప్పింది లత.

    " అంత సైటున్న అబ్బాయిని ఎందుకు ప్రేమించినట్టే ? " అని పకపక నవ్వింది గీత.

    అయోమయంగా చూస్తూ ఉండిపోయింది.

  • Prev
  • Next