• Prev
  • Next
  • Iddariki iddaru Saripoyaru

    Iddariki iddaru Saripoyaru

    " నేను మీటర్ వేయడం మరిచిపోయా ! మిమ్ముల్ని ఎన్ని డబ్బులు అడగాలో అర్థం

    కావటం లేదు సార్ ! " అన్నాడు ఆటో డ్రైవర్.

    " ఏం ఫరువాలేదు. నేను పర్స్ తేవడం మరిచిపోయా...కాబట్టి నీకు ఎలాగూ ఇవ్వలేను "

    అని అన్నాడు ఆ ఆటో దిగిన వ్యక్తి.

  • Prev
  • Next