• Prev
  • Next
  • Funny Questions and Answers in Telugu

    Funny Questions and Answers in Telugu

    Question : వి.ఐ.పి.లు వస్తున్నప్పుడు కుక్కలతో సోదా చేయిస్తారెందుకు ?

    Answer : మనలాగా అవి లంచాలు తీసుకోవన్న నమ్మకంతో !

     

    Question : హీరోగారికి తన వృత్తిమీద విరక్తి కలిగేదెప్పుడు ?

    Answer : షూటింగ్ బ్రేక్ లో హీరోయిన్ ''అన్నయ్యగారు'' అని సంభోదిస్తూ

    మాట్లాడినప్పుడు.

     

    Question : సృష్టిలో అన్నింటికంటే వేగంగా ప్రయాణించేది ?

    Answer : ఆడవాళ్ళకు చెప్పిన రహస్యం.

     

    Question : జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది ?

    Answer : '' ఐస్ '' మధ్య ఉంటుంది కాబట్టి.

     

    Question : అసలు సిసలైన పూల వ్యాపారి ఎవరో తెలుసా ?

    Answer : శోభనం రోజున పడక గదిలో భార్య పూలజడపై పదే పదే నీళ్ళు చల్లేవాడు .

     

    Question : సాక్షికి కామెంట్ తెలుసా మీకు ?

    Answer : ముద్దాయికంటే ఎక్కువసార్లు బోనులోకి ఎక్కేవాడు.

  • Prev
  • Next