• Prev
  • Next
  • Funny Games to Play with Family

    Funny Games to Play with Family

    భార్యాభర్తల సయ్యాట

    Read and enjoy fun games to play with family, funny family quotes, fun

    kids jokes, funny pictures family ఒక అమ్మాయికైన ఒక అబ్బాయికైనా పెళ్లి

    కాకముందే స్వేఛ్చ ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సంకోచించవలసిన అవసరం

    లేదు. పెళ్లి అయిన తరువాత ఆ స్వేచ్చ నీడగా తోడుగా ఉండే వారితో ఉంటుందని

    చెప్పడంలో కూడా ఏ మాత్రం సంకోచించవలసిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య

    గొడవలు ఆ స్వేచ్చ లేనందుకే అని చెప్పడంలో కూడా ఏ మాత్రం సంకోచించవలసిన

    అవసరం లేదు. కొట్టుకోవడంలో కూడా చాలా కొత్తగా కొట్టుకోవచ్చు అని మనకు

    చెబుతున్నా ఈ భార్యాభర్తల సయ్యాట గొడవలు చూడండి.

  • Prev
  • Next