• Prev
  • Next
  • Family Planning Joke

    Family Planning Joke

    ఏమి చేయాలో తెలియక డాక్టర్ సలహా తీసుకుందామని పరుగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి

    వచ్చాడు కుటుంబరావు.

    " చెప్పడి...ఏమిటి మీ సమస్య ?" అని కుటుంబరావుని అడిగాడు డాక్టర్.

    "డాక్టర్ గారూ ఇప్పటికి అరడజను మంది పిల్లలతో ఛస్తున్నాను. Operation

    చేయించుకుంటే బాగుంటుందేమో! నేను చేయించుకోవటం మంచిదేనా?" అని అడిగాడు

    కుటుంబరావు.

    "Oh Yes.... ఎందుకైనా మంచిది మీతోపాటు మీ ఆవిడను కూడా చేయించుకోమని

    చెప్పాండి" అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.

    " ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కుటుంబరావు.

  • Prev
  • Next