• Prev
  • Next
  • Cinema Veshalu Vestunnadu Kabatti

    Cinema Veshalu Vestunnadu Kabatti

    సినిమా వేషాలు వేస్తున్నాడు కాబట్టి

    " ఎవరే అతను ? నువ్వెంతో ప్రేమగా అన్నయ్య అని పిలిస్తే నిన్ను పట్టుకుని అలా

    నలిపేసి వెళ్లిపోయాడేమిటి ? " అని కాస్త ఆశ్చర్యంగా అడిగింది కావేరి.

    " అతను నాకు కజిన్ అవుతాడులే ! ఈ మధ్య సినిమాలలో హీరో వేషాలు వేస్తున్నాడు "

    అని చెప్పింది రాధ.

    " ఆ.." అని మరింత ఆశ్చర్యంగా నోరు తెరిచింది కావేరి.

  • Prev
  • Next