• Prev
  • Next
  • Atani Chetiloni

    "ఎంతోయ్ ఒక్కో అరటిపండు?"అడిగాడు గురునాథం పండ్లు అమ్మేకుర్రాడిని.

    "ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడు పండ్లు అమ్మే కుర్రాడు.

    "ముప్పావలాకిస్తావా?" అని పండ్లను చూస్తూ అడిగాడు గురునాథం.

    "ముప్పావలాకు తొక్కవస్తుంది" అంటూ గురునాథం చేతిలోని పండ్లను

    లాక్కున్నాడు పండ్లు అమ్మే కుర్రాడు.

    "సరే.... అయితే ఈపావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు"

    అన్నాడు గురునాథం.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పండ్లు అమ్మే కుర్రాడు.


  • Prev
  • Next