• Prev
  • Next
  • Mugguru Monagaallu

    Mugguru Monagaallu

    “మన పరంధామయ్య గారి ముగ్గురు కొడుకులు...నిజంగా ముగ్గురు

    మొనగాళ్ళేరా"చలపతితో అన్నాడు గిలపతి.

    “అలాగా !ఇప్పుడు ఎక్కడేక్కడున్నారు ?”అడిగాడు చలపతి.

    “మొదటివాడు జైల్లో,రెండోవాడు బెయిల్లో,మూడోవాడు పరారిలో "అని చెప్పి

    పకపక నవ్వాడు గిలపతి.

    “ఆఁ..”అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు చలపతి.


  • Prev
  • Next