• Prev
  • Next
  • వాలెంటైన్స్ డే స్పెషల్ జోక్స్

    వాలెంటైన్స్ డే స్పెషల్ జోక్స్

     

     

    ప్రియుడు  : వాలెంటైన్ డే నాడు.. నీకేం కావాలో అడుగు నేను ఇస్తాను

    ప్రేయసి    : నాకు ముందురోజు రింగ్ ఇవ్వవా....

    ప్రియుడు : ఓస్ ఇంతేనా... తప్పకుండా ఇస్తాను. ల్యాండ్ లైన్ నుంచా లేక సెల్ నుంచి ఇవ్వనా?! అన్నాడు

    -----------------------------------


    ప్రేయసి     : "నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పినట్లు చేస్తావా?"

     ప్రియుడు : "నువ్వు ఏం చేయమన్నా చేస్తాను డియర్, ప్రాణాలిమ్మన్నా ఇస్తా"

    ప్రేయసి     : "ప్రాణాలేమీ అక్కర్లేదు గానీ ఈ లవ్ లెటర్ తీసుకుని వెళ్లి నా లవర్‌కి ఇవ్వగలవా?"

    -----------------------------------------------

    లవర్ :  నేను నీతో అన్నీషేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
    లవ్   :   ఐతే మొదట నీ బ్యాంకు ఎకౌంటు నుంచి స్టార్ట్ చేద్దాం సరే నా?
    లవర్ :   ఆ .......

  • Prev
  • Next