• Prev
  • Next
  • బాహుబలిని చూసాక ఉరి వేయండి

    బాహుబలిని చూసాక ఉరి వేయండి

     

     

    ఉరి శిక్ష పడ్డ ఖైదీ తో జడ్జి అంటున్నాడిలా !!!

    జడ్జి :- ఏమయ్యా రేపు పొద్దున నిన్ను ఉరి తీస్తారు నీ చివరి కోరిక ఏమయినాఉంటే కోరుకో ?

    ఖైదీ :- అయ్యా మీరు నా కోరిక తీర్చలేరు !

    జడ్జి :- అరె చివరి కోరిక ఎంటో చెప్పు తప్పకుండా తీరుస్తాం ఏదయినా పరవాలేదు.

    ఖైదీ :- అయ్యా అడిగాక తీర్చలేము అనొద్దు .

    జడ్జి :- సరె

    ఖైదీ :- అయ్యా నాకు వేసిన ఉరి శిక్షను 2016 చివరిదాకా వాయిదా వేయండి.

    జడ్జి :- 2016 చివరిదాకా అంటున్నావ్ ఎందుకు ?
    .
    .
    .
    .
    .

    ఖైదీ :- అయ్యా బాహుబలి సినిమా మొదటి బాగంలో
    రాజమౌళి కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడో
    సస్పెన్స్ లో పెట్టాడు అది చూసాక నాకు ఉరి వేయండి
    అన్నాడు…

     

  • Prev
  • Next