• Prev
  • Next
  • ఫ్రిజ్ లో గంట

    ఫ్రిజ్ లో గంట

     

     

     

    కొత్త కోడలు మొదటిసారి వంట మొదలెట్టింది.
    ఎలా చేయాలో తెలియక వంటల పుస్తకాన్ని చదువుతూ చేస్తోంది.
    ఈలోపు గుడికి వెళ్లి తిరిగొచ్చింది అత్తగారు
    వాటర్ కోసం ప్రిజ్ తెరచి చూసి అవాక్కయింది
    "పూజ గది నుండి ఈ గంట ఫ్రిజ్జ్ లో కెట్ల వచ్చిందే?..."
    మిశ్రమం కలిపిన తర్వాత ఒక గంట ఫ్రిజ్ లో పెట్టాలని పుస్తకంలో ఉందత్తయ్యా అంటూ బదులిచ్చింది కోడలు

  • Prev
  • Next