• Prev
  • Next
  • నోరు జారిన మేనేజర్

    నోరు జారిన మేనేజర్

    " ఈ వేళ ఎందుకింత ఆలస్యమైంది ? " చాలా కోపంగా అడిగాడు మేనేజర్.

    " అదీ...అదీ...ఇంటి దగ్గర వంటకు ఉల్లిపాయలు కోస్తుంటే వేలు తెగింది సార్ " అని

    నసుగుతూ చెప్పాడు అప్పారావు.

    " ఛ..అలా చెప్పాడానికి సిగ్గు లేదూ ?" అని మరింత కోపంగా అన్నాడు మేనేజర్.

    " నిజం సార్..నా మాట నమ్మండి సార్ " అని కొంచెం బతిమాలుగా అన్నాడు

    అప్పారావు.

    " చాల్లేవయ్యా....చెప్పావు ! నేను ఇరవై సంవత్సరాల నుండి వంట చేస్తున్నాను. కాని

    ఇంతవరకూ చిన్న గాటైనా పెట్టుకోలేదు తెలుసా..." అని గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు మేనేజర్.

  • Prev
  • Next