• Prev
  • Next
  • తిండిపోటీలో బహుమతి వచ్చింది

    తిండిపోటీలో బహుమతి వచ్చింది

    " నాన్నా...ఎప్పుడు చూసిన నేను ఎక్కువ తింటూ ఉంటానని అరుస్తూ ఉంటావుగా. మరి

    నాకు పోటిలో మొదటి బహుమతి వచ్చింది తెలుసా? " అని గర్వంగా చెప్పాడు కొడుకు.

    " బహుమతి వచ్చింది సరే ! ఇంతకీ ఏ పోటీలో వచ్చిందో కూడా చెప్పు ?" అని వ్యంగ్యంగా

    అన్నాడు ఆ తండ్రి.

    " తిండి పోటీలో నాన్నా " అని మరింత గర్వంగా చెప్పాడు కొడుకు.

    కొడుకును అభినందించాలో, తిట్టాలో ఆ తండ్రికి అర్థం కాలేదు.

  • Prev
  • Next