• Prev
  • Next
  • కుక్కకు పరీక్ష

     

    కుక్కకు పరీక్ష

     

     

    అప్పారావు: ఒరేయ్! నువ్వు ఒకసారి మా యింటికి రారాదూ?

    సుబ్బారావు: ఎందుకురా?

    అప్పారావు: నేను ఓ కుక్కను కొన్నాను ఈ మధ్యే. అది దొంగలను పసిగడుతుందో లేదో చూద్దామని!

  • Prev
  • Next