TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
అరిస్తే ఇచ్చేశా..!
మమ్మీ: పది రూపాయలు ఏం చేశావ్..?
చింటూ: బయట ఒకాయన ఎండలో నిల్చుని అరుస్తుంటే ఇచ్చా..
మమ్మీ: మంచిపని చేశావ్..ఇంతకీ ఏమని అరిచాడు..?
చింటూ: ఐస్‌క్రీం..ఐస్‌క్రీం..ఐస్‌క్రీం..అని..!