TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
రంగు పడింది-కాలు తెగింది
.jpg)
ఒకతనికి ఎడమ కాలు బ్లూ కలర్ లోకి మారింది..
గాబరా పడి .. డాక్టరు దగ్గరకు పరిగెత్తాడు..
..డాక్టరు : కాలు మొత్తం విషం తో నిండి పోయింది..ఆ విషం .. మొత్తం శరీరానికి పాకే అవకాశం ఉంది.. కనుక..వెంటనే ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి.... అన్నాడు..
..ఆపరేషన్ చేసి కొత్త కృత్రిమ కాలు అమర్చారు..
..కొద్ది రోజుల తర్వాత కుడి కాలు కూడా .. నీలం రంగు లోకి మారింది..
డాక్టరు : వెంటనే ఆపరేషన్ చేసి.. కుడి కాలు కూడా తీసేయాలి.. అన్నాడు..
..కుడికాలు కూడా తీసేసి కృత్రిమ కాలు అమర్చారు...
..కొద్ది రోజుల తర్వాత .. కృత్రిమ కాళ్ళు రెండూ.. బ్లూ కలర్ లోకి మారిపోయాయి ..
.. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాడు .. పేషెంటు..
..అప్పుడు డాక్టరు బాగా పరిశీలించి ... ఇలా అన్నాడు....
.
.
.
...... నాకిప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం...
మీ లుంగీ.. రంగు వదులుతుంది..... ఏం గాభరా పడకండి.. నిశ్చింతగా ఉండండి..!
|
|